మృతుని కుటుంబానికి పిల్లి రామరాజు ఆర్థిక సహాయం
మృతుని కుటుంబానికి పిల్లి రామరాజు ఆర్థిక సహాయం
నల్లగొండ పట్టణం 42 వార్డ్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, గొల్లగూడకి చెందిన సముద్రాల రవి గౌడ్ ఇటీవలే బైక్ యాక్సిడెంట్లో మరణించారు.
టిఆర్ఎస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు, RKS ఫౌండేషన్ అధ్యక్షుడు, 8 వార్డు కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ శనివారం వారి దశదిన కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు పదివేలు ఆర్థిక సహాయం అందజేశారు. జక్కల సత్తయ్య యాదవ్, బత్తుల నరేష్ యాదవ్, సింగం గంగరాజు యాదవ్, నల్లబోతు వెంకన్న యాదవ్, సముద్రాల మల్లేష్ గౌడ్, చింతల మారయ్య యాదవ్ పాల్గొన్నారు.. Vaddepalli Kashi Ram